పప్పు ధాన్యాలు
1.Redgram (కంది) |
ASR 001 |
రాజా |
- మొక్క దృఢంగా , మద్యస్థంగా ఎత్తు నిటారుగా పెరుగుతుంది
- ఒకే వ్యవధి లో పంట కోతకు వస్తుంది .
- గింజలు లావు గా ఉంటాయి . 100 గింజల బరువు 12- 14 g
- కాయకు 4-6 గింజలు కలిగిఅధిక దిగుబడి నిచ్చు రకం.
- పంటకాలం : 155 రోజులు
- పప్పు రుచికరంగా ఉంటుంది
|
|
2.కంది |
NRI R 002 |
అర్జున్ |
- మొక్క దృఢంగా , మద్యస్థం ఎత్తు , పొదలా పెరుగుతుంది
- ఒకే వ్యవధి లో పంట కోతకు వస్తుంది .
- గింజలు ఒక మొస్తరు లావుగా ఉంటాయి . 100 గింజల బరువు 12- 13 g
- కాయకు 4-6 గింజలు కలిగిఅధిక దిగుబడి నిచ్చు రకం.
- పంటకాలం : 160 రోజులు
- పప్పు రుచికరంగా ఉంటుంది
|
|
3.కంది |
NRI R 003 |
సూర్య |
- మొక్క ధృడంగా మద్యస్వ ఎత్తు , పొదలా పెరుగుతుంది
- ఒకే వ్యవధి లో పంట కోతకు వస్తుంది .
- గింజలు ఒక మొస్తరు లావుగా ఉంటాయి . 100 గింజల బరువు 12- 13 g
- కాయకు 4-6 గింజలు కలిగిఅధిక దిగుబడి నిచ్చు రకం.
- పంటకాలం : 155 - 160 రోజులు
- పప్పు రుచికరంగా ఉంటుంది
|
|
4.కంది |
NRI R 004 |
ఈశ్వరి |
- అతి తక్కువ కాల వ్యవది కలిగిన రకం. పంట కాలం 95 - 100 రోజులు
- ఎత్తు తక్కువగా ఉంటుంది, అధిక సాంద్రతతో నాటుకోవచ్చు
- ఎరుపు రంగు గింజ.100 గింజల బరువు 10-12 గ్రా
- పప్పు రుచికరంగా ఉంటుంది
- దిగుబడి : 1.5 - 2.0 q/హెక్టారు
- సంవత్సరం పొడవునా పండిచుకొనుటకు అనువ్య్ అనువైన రకం
|
|
5.మినుములు |
AS B 001 |
క్రిష్ణ |
- కొంత వరకు నిటారుగా పెరుగుతుంది .
- సన్నని ఆకులు , ముదురు ఆకు పచ్చగా ఉంటాయి
- కాయలు తక్కువ నూస కలిగి ఉంటాయి
- విత్తనాలు నల్లగా మెరుస్తు ఉంటాయి ( పాలిష్ రకం)
- అన్ని కాలాలకు అనువైన రకం
- అధిక దిగబడినిస్తుంది. పంట కాలం 85 రోజులు
- పల్లాకు తెగులు తట్టుకుంతుంది
|
|
6.మినుములు |
NRI B 002 |
శ్రీ |
- పొదలా పెరుస తుంది . మొక్క ఎత్తు 50-60 Cm
- కాండం పైన తక్కువ ఉదా రంగు ఉంటుంది .
- వెడల్పు సన్నని ఆకు , ముదురు ఆకుపచ్చగా ఉంటయి.
- ఆకులు, కాండం , కాయలపైన నూస కలిగి ఉంటుంది .
- విత్తనాలు సాదా సాదా రకం, గుత్తికి 6- 7 కాయలు ఉంటాయి
- అన్ని కాలాలకు అనువైన రకం. పంట కాలం 80 రోజులు
- అధిక దిగుబడి నిచ్చు రకం
- ఎట్టి పరిస్థితులలోను పల్లాకు తెగులు రాదు.
|
|
7.మినుములు |
NRI B 003 |
నంది |
- మద్యస్త ఎత్తు కలిగి, కొంతవరకు నిటారుగా పెరుగుతుంది
- కాండంపై కొంత ఊదా రంగు కలిగి ఉంటుంది
- మొక్క ఎత్తు 60-70 cm , 2-3 కొమ్మలు కలిగి ఉంటాయి
- సన్నని ఆకులు, ముదురు ఆకుపచ్చగా ఉంది నూస ఉంటుంది.
- గుత్తికి 6 - 8 కాయలు కలిగి, కాయకు 7 విత్తనాలు ఉంటాయి
- అన్ని కాలాలకు అనువైన రకం.
- పంట కాలం 75 - 80 రోజులు
- గింజలు నల్లని పాలిష్ రకం
- పల్లాకు తెగులు కొంత వరకు తట్టుకుంటుంది
|
|
8.మినుములు |
NRI B 004 |
మారుతి |
- మొక్క పొదలా ఉండి కాండం పై కాయలు కాస్తుంది
- కాండం ఆకుపచ్చరంగు లో ఉండి , 2-3 కొమ్మలు ఉంటాయి .
- వెడల్పు అండాకారపు ఆకులు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
- కాయపై నూస ఉండి, కాయలో 7 గింజలు ఉంటాయి.
- విత్తనాలు మద్యస్త లావు, నల్ల గా పాలిష్ రకం
- అధిక దిగబడినిస్తుంది. పంట కాలం 75 - 80 రోజులు
- అన్ని కాలాలకు అనువైన రకం.
- పల్లాకు తెగులు తట్టుకుంటుంది
|
|
9.పెసలు |
AS G 001 |
అమూల్య |
- మొక్క మద్యస్త ఎత్తుతో నిటారుగా పెరుగుతుంది
- ఆకులు ముదరాకు పచ్చగా , వెడల్పు అండాకారంలొ ఉంటాయి
- విత్తనాలు పాలిష్ రకం, 100 విత్తనాల బరువు 3.2 - 3.4 గ్రా
- అధిక దిగబడినిస్తుంది. పంట కాలం 70 - 75 రోజులు
- ఒకేసారి కోతకు వస్తుంది
- వరి మాగాణులకు అనువైన రకం
- పల్లాకు తెగులు కొంత వరకు తట్టుకుంటుంది
|
|
10.పెసలు |
NRI G 002 |
శక్తి |
- పొట్టి గా నిటారుగా పెరుగుతుంది .
- విత్తనాలు లావుగా ఉండే పాలిష్ రకం (100 విత్తనాల బరువు 5.2 గ్రా)
- తక్కువ పంట కాలం - 60 రోజులు
- ఒకేసారి కోతకు వస్తుంది
- పల్లాకు తెగులు తట్టుకుంటుంది
- అధిక దిగుబడి నిచ్చు రకం
|
|
11.శనగ |
NRI KG 001 |
సారిక |
- విత్తనాలు కాబులీ రకం
- కొంతవరకు నిటారుగా పెరుగుతుంది .
- కొమ్మలు అధికంగా చుట్టూ విస్తరించి పెరుగుతుంది.
- ఆకులు , కాండం లేత ఆకు పచ్చగా ఉంటాయి
- తెలుపు రంగు పూలు
- గింజలు లావుగా ఉంటాయి ( 55 గ్రా/100 విత్తనాలు)
- గింజలు తెలుపు క్రీం రంగు కలిగి ఉంటాయి
- గింజలు గబ్బిలం తలను పోలి ఉంటాయి
|
|
12.శనగ |
NRI BG 001 |
(పియ |
- దేశవాళి రకం
- కొంతవరకు నిటారుగా, చుట్టూ కొమ్మలు విస్తరిస్తాయి.
- కొమ్మలు , ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి
- మద్యస్త లావు గింజ రకం (20 - 22 గ్రా / 100 విత్తనాలు )
- లావు గింజ రకం (20 - 22 గ్రా / 100 విత్తనాలు )
- విత్తనాలపై గరుకుగా ఉంటుంది
- అధిక దిగుబడి 2.5 – 3.0 టన్నులు/హెక్టార్
- గింజలు కాఫీ రంగులో ఉంటాయి
|
|
13.సోయా బీన్స్ |
AS సోయ్ 001 |
|
- కొంతవరకు నిటారుగా పెరుగుతుంది.
- ముదురాకు పచ్చ ఆకులు కలిగి ఉంటుంది
- ఆకులు సన్నగా ఉటాయి
- పంట కాలం : 95-100 రోజులు
- అధిక దిగుబడి నిచ్చు రకం
|
|
|