English

ఆవాలు

1.ఆవాలు NRI M 001 స్నేహ
  • మొక్క ఎత్తుగా, అధిక కొమ్మలు కలిగిన రకం.
  • ఆకులు, కాండం ఆకుపచ్చ రంగులో వుంటాయి.
  • పూలు పసుపు రంగు కలిగి ఉంటాయి.
  • నిండు కాఫీ రంగు గింజలు.
  • నూనె శాతం - 40 %.
  • తక్కువ పంట కాలం ( 90 - 100 రోజులు).