English

బెండ

1.బెండ AS OH 1
  • మధ్యస్తంగా నిటారుగా పెరుగుతుంది.
  • కాండం ఆకుపచ్చగా ఉండి, 2-3 కొమ్మలు కలిగి ఉంటుంది.
  • ఆకులు 5 చీలికలు కలిగి నొక్కబడి ఉంటాయి.
  • కాయలు మద్యస్థ పొడవు కలిగి 5 పలకలు ఉంటాయి.
  • జిగురు ఒక మోస్తరుగా ఉంటుంది.
  • పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది.
  • అధిక ధిగుబడిని ఇచ్చు రకం. కాయలు కోయడం సులభం.
2.బెండ AS OH 2
  • మధ్యస్థంగా ఎత్తు ఉండి నిటారుగా పెరుగుతుంది.
  • కాండం ఆకుపచ్చగా ఉంటుంది.
  • ఆకులు 5 చీలికలు కలిగి నొక్కబడి ఉంటాయి.
  • కాయలు ఆకుపచ్చని మద్యస్థ పొడవు కలిగి ఉంటాయి.
  • కాయలు కోయడం సులభంగా ఉంటుంది.
  • పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
3.బెండ NRI OH- 3 లక్ష్మి
  • మొక్క మధ్యస్థ ఎత్తు ఉండి నిటారుగా పెరుగుతుంది.
  • కాండం ఆకుపచ్చగా ఉండి ఊదా రంగు చారలు ఉంటాయి.
  • ఆకులు 5 చీలికలు కలిగి నొక్కబడి ఉంటాయి.
  • కాయలు ఆకుపచ్చని మద్యస్థ పొడవు కలిగి ఉంటాయి.
  • కాయలు కోయడం సులభంగా ఉంటుంది.
  • అధిక ధిగుబడిని ఇచ్చు రకం. రుచికరంగా ఉంటుంది.
  • పల్లాకు తెగులును సమర్దవంతంగా తట్టుకుంటుంది.