వరి
1.వరి |
ASP 001 |
|
- ముద్ధ కంకి
- లేత పసుపు వర్ణం వడ్డు
- 1000 గింజల బరువు 24.5 గ్రా
- L / B నిష్పత్తి 3.0 (సన్నని పొడవాటి గింజ)
- మిల్లులో ఉత్పాదకత: 70.5 %
- బియ్యం ఉత్పాదకత: 66 %
- బియ్యం చిమడదు
- పంట కాలం: ఖరీఫ్ →135 రోజులు
రభీ →130 రోజులు
|
|
2.వరి |
ASP 002 |
అపర్ణ |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది (110 - 115 cm)
- మద్యస్థ పిలక సామర్థ్యం కలిగి ఉంటుంది
- 1000 గింజల బరువు 13.5 గ్రా
- L / B నిష్పత్తి ( 3.25) (మధ్యస్థ పొడవు గింజ)
- బియ్యం చిమడదు
- పంట కాలం: 135 రోజులు
|
|
3.వరి |
NRI P 003 |
రవి |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది (110 - 115 cm)
- మద్యస్థ పిలక సామర్థ్యం కలిగి ఉంటుంది
- పెద్ద కంకి కలిగి కంకి కి 600 - 700 గింజలు ఉంటాయి
- 1000 గింజల బరువు -14 గ్రా
- L / B నిష్పత్తి ( 3.25) (సన్నని మధ్యస్థ పొడవు గింజ)
- బియ్యం చిమడదు
- పంట కాలం: ఖరీఫ్ →135 రోజులు
రభీ →130 రోజులు
- కాండం కుళ్ళు , అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది
|
|
4.వరి |
NRI P 004 |
డెల్టా |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది ( 115 cm)
- మద్యస్థ పిలక సామర్థ్యం కలిగి ఉంటుంది
- 1000 గింజల బరువు -15 గ్రా
- L / B నిష్పత్తి ( 2.83) (సన్నని మధ్యస్థ పొడవు గింజ)
- కాండం కుళ్ళు , అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది
- పంట కాలం: ఖరీఫ్ →135 రోజులు
రభీ →130 రోజులు
- అధిక ఇనుము , జింక్ కలిగి ఉంటుంది
|
|
5.వరి |
NRI P 005 |
NRI మసూరి |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది ( 125 cm)
- పిలకలు అన్ని కంకులు కలిగి మద్యస్థ పిలక సామర్థ్యం కలిగి ఉంటుంది
- 1000 గింజల బరువు -15 గ్రా
- L / B నిష్పత్తి ( 2.83) (సన్నని మధ్యస్థ పొడవు గింజ)
- అన్నం చిమడదు, మంచి నాణ్యత కలిగి ఉంటుంది
- పంట కాలం: ఖరీఫ్ →145 రోజులు
- కాండం కుళ్ళు , అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది
- వేద పద్దతిలొ అధిక దిగుబడికి అవకాశం కలదు
|
|
6.వరి |
NRI P 006 |
NRI భీజ |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది ( 125 cm)
- మద్యస్థ పిలక సామర్థ్యం కలిగి పైరు పడిపోదు
- 1000 గింజల బరువు -13.91 గ్రా
- గింజ బాగా సన్నగా ఉండి మధ్యస్థ పొడవు కలిగి ఉంటుంది
- అన్నం చిమడదు, మంచి నాణ్యత కలిగి ఉంటుంది
- అన్ని రకాల తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది
- పంట కాలం: 115 - 120 రోజులు
- తక్కువ కాలంలో అదిక దిగుబడి ఇస్తుంది
|
|
7.వరి |
NRI P 007 |
భీం |
- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది ( 125- 130 cm)
- అదిక పిలక సామర్థ్యం కలిగి ఉంటుంది
- సన్నని మధ్యస్థ పొడవు గింజ కలిగి ఉంటుంది
- 1000 గింజల బరువు -13.91 గ్రా , L / B నిష్పత్తి ( 3.22)
- పైరు పడిపోదు
- అధిక దిగుబడిని ఇస్తుంది. 8.0t /హెక్టార్
- పంట కాలం: 150 - 155 రోజులు
- ఒక్క పంట పండించు ప్రదేశాలకు అనువయున రకం
|
|
|