- మద్యస్థ ఎత్తు పెరుగుతుంది. ( 115 cm)
- 6 నుండి 8 కొమ్మలు కలిగి ఉంటుంది.
- ఆకులు పొడవుగా మద్యస్థ వెడల్పు ఉంటాయి.
- పూలు తెలుపు రంగులో, గంట ఆకారంలో ఉంటాయి.
- ఆకుకు రెండు కాయలు కలిగి ఉంటుంది .
- నలుపు రంగు విత్తనాలు కలిగి ఉంటుంది .
- పంట కాలం 100 - 110 రోజులు.
- అధిక దిగుబడి , నూనె శాతం కలిగి ఉంటుంది .
|
|