- మధ్యస్తంగా నిటారుగా పెరుగుతుంది.
- కాండం ఆకుపచ్చగా ఉండి, 2-3 కొమ్మలు కలిగి ఉంటుంది.
- ఆకులు 5 చీలికలు కలిగి నొక్కబడి ఉంటాయి.
- కాయలు మద్యస్థ పొడవు కలిగి 5 పలకలు ఉంటాయి.
- జిగురు ఒక మోస్తరుగా ఉంటుంది.
- పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది.
- అధిక ధిగుబడిని ఇచ్చు రకం. కాయలు కోయడం సులభం.
|
|