• banner002
  • banner002
  • banner002
  • banner002
  • banner002
  • banner002
  • banner001
  • banner002
  • banner002
  • banner002
  • banner002
Paddy11 Paddy22 Beans33 Beans44 RedGram55 GreenGram66 Chilli77 Beans98 Cucumber109 PaddyCrop1110 banner01211
English

ఎన్నారై అగ్రిటెక్ కు స్వాగతం

మన భారతదేశంలో హరిత విప్లవ అనంతరం అనేక పరిణామాలు సంభవించాయి. ఆ క్రమములో వ్యవసాయరంగములోని నిపుణులు శాస్త్రవేత్తలు అనేక సవాళ్ళను ఎదుర్కొనవలసి వచ్చింది . తత్ఫలితంగా అనేక మంది గ్రామీణ భారతాన్ని వదిలి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడవలసిన పరిస్థితి ఎదురయ్యింది .

ఈ పరిస్థితులలో ప్రఖ్యాత వ్యవసాయ రంగ నిపుణులు డా || ఆలపాటి సత్యనారాయణ గారి నేతృత్వంలో వ్యవసాయరంగంలో ఉన్నత విద్యనభ్యసించిన అనేక నిపుణులు శాస్త్రవేత్తలందరూ తమ సమిష్టి కృషి, సమైక్య భావనల మేలు కలయికలతో 2008 వ సంవత్సరంలో NRI Agritech Pvt Ltd కు బీజం వేయడం ద్వారా తమ సామజిక భాద్యతను చాటుకున్నారు . భారతీయ రైతుల జీవితాలలో వెలుగులు నింపి, వారు ఆధునిక వ్యవసాయం ద్వారా తమ జీవితాలను మరింత వెరుగుపరచుకునే దిశలో అడుగులు వేయించారు .

> మరింత తెలుసుకోండి

  • పరిశోధన మరియు అభివృద్ధి [Research & Development] :

    NRI Agritech ఒక పరిశోధన ఆధారిత సంస్థ మరియు వారు స్వయంగా అభివృద్ధి చేసిన అన్ని ఉత్పత్తలు (హైబ్రిడ్ లు మరియు రకాలు ) ఎంతో విశిష్టమైనవి.

    NRI అగ్రిటెక్ సంస్థ వ్యవసాయ రంగ నిపుణులు, ఉన్నత విద్యల నభ్యసించిన డా || ఎ . సత్యనారాయణ (M.Sc(Ag) Gold Medal (1969); All India First Rank) గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఆయన ప్రఖ్యాత వ్యవసాయ రంగ నిపుణులు.

    దేశానికి అనేక రకాలుగా పప్పుధాన్యాలు మరియు కూరగాయలు ఉత్పత్తిలో ఆయన సేవనందించడమేకాక ఎన్నో ప్రాజెక్ట్ లను చేపట్టారు. వ్యవసాయరంగానికి ఎన్నో ఉత్తమ రకాలైన విధానాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు.

  •              విత్తనాల ఉత్పత్తి        (Seed Production)

    కేంద్రక విత్తనాల రకాలు మరియు పేరెంటెడ్ హైబ్రిడ్స్ రకాలు ఒకే మొక్క సంతతిని వరుసలలో పెంచడం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. పేరెంటెడ్ హైబ్రీడ్స్ పెయిర్డ్ క్రాస్ (జతపరచడం ) ద్వారా నిర్వహించబడుతుంది .

    కేంద్రక విత్తనాలు ... నేరుగా ప్రాధమిక విత్తనాలను ఉత్పత్తి చేయడానికి మరియు నాణ్యమైన లేబుల్ చేయబడిన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి విత్తన ఉత్పత్తి నిర్వాహకులకు నేరుగా అందించబడతాయి.

    అన్ని నోటిఫైడ్ రకాల కోసం ద్రువీకరించబడిన విత్తనానికి బ్రీడర్ నుండి ఫౌండేషన్ వరకు సంస్థ ఖచ్చితంగా అనుసరిస్తుంది .భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్షేత్ర స్థాయిలో నాణ్యతా నియంత్రణను విత్తన ఉత్పత్తి మరియు నాణ్యత నియంత్రణ(Quality Control ) సిబ్బంది పర్యవేక్షిస్తారు.